ETV Bharat / state

పాయకరావుపేటలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు..

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు పాయకరావుపేటలో ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ పోటీలలో 600 మంది విద్యార్థులు పాల్గొనున్నారు.

author img

By

Published : Oct 12, 2019, 3:40 PM IST

Inter college Kabaddi Competitions in payakaraopeta
పాయకరావుపేటలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు..

విశాఖపట్నం పాయకరావుపేటలోని శ్రీ ప్రకాష్ కళాశాల మైదానంలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు ప్రారంభమైయ్యాయి. ఈ కబడ్డీ పోటీలకు సుమారు 50 కళాశాలల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీలకు ఎంపిక చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు జరుపుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. మూడు రోజులు పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

ఇదీచూడండి.సచివాలయ ఉద్యోగాల భర్తీలో మరో జాబితా రానుందా?

Intro:ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధి అంతర్ కళాశాల ల కబడ్డీ పోటీలు పాయకరావుపేట శ్రీ ప్రకాష్ కళాశాల మైదానంలో ప్రారంభమై యాయి. ఈ పోటీలను ఆంధ్రా యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రొ. విజయ్ మోహన్, విజయ్ ప్రకాశ్ ప్రారంభించారు. కబడ్డీ పోటీలకు సుమారు 50 కళాశాలల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొ ౦టు న్నారు. ఇందులో గెలుపొందిన వారిని అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు అవసరం అన్నారు. 3 రోజులు పాటు పోటీలు నిర్వహిస్తామ న్నారు.

Body:kj

Conclusion:hk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.