బంగాళాఖాతంలో ఇండో - ఇండోనేసియా సంయుక్త నావికాదళ విన్యాసాలు రెండు రోజులపాటు జరిగాయి. సముద్ర శక్తి పేరిట ఐఎన్ఎస్ కమోర్ట, ఇండోనేసియా యుద్ధ నౌక ఉస్మాన్ హరాన్తో కలసి ఈ విన్యాసాలు చేశాయి.హెలికాప్టర్ లాండింగ్, ఉపరితల యుద్ధ విన్యాసం,ఆయుధాలతో కాల్పులు ప్రజలను ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముందు ఇరుదేశాల నేవీ అధికార్ల మధ్య సాంకేతిక అంశాల మార్పిడి చర్చలు జరిగాయి. ఇండోనేషియా అంబాసిడర్ సిద్దార్థో రిజా, తూర్పు నౌకాదళాధిపతి ఏకె జైన్‌తో పలు అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండి