ETV Bharat / state

'పాడేరులో ఆశ్రమ వసతిగృహాల వంట పనివారు ధర్నా' - hostel workers dharna under citu in paderu

విశాఖ ఏజెన్సీ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాల్లో వంట పనిచేస్తున్నవారికి 7 నెలల వేతన బకాయిలు చెల్లించాలని ఆందోళన చేపట్టారు. జీతాలు సకాలంలో చెల్లించకపోతే మూకుమ్మడిగా ఆశ్రమాల్లో వంట మానేస్తామంటూ హెచ్చరించారు.

పాడేరులో ఆశ్రమ వసతిగృహాల వంట పనివారు ధర్నా
author img

By

Published : Sep 20, 2019, 11:28 PM IST

పాడేరులో ఆశ్రమ వసతిగృహాల వంట పనివారు ధర్నా

విశాఖ ఏజెన్సీ గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లోని వంట పనివారు పాడేరు ఐటిడిఎ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమకు చెల్లించాల్సిన 7 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. లేకపోతే మూకుమ్మడిగా ఆశ్రమాల్లో వంటలు వండటం మానేస్తామంటూ హెచ్చరించారు.

ఇదీ చూడండి: కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ధర్నా

Intro:గమనిక: విజువల్స్‌, బైట్‌ మోజో 765 ద్వారా పంపాను. పరిశీలించగలరు.

సామాన్యునకు సంక్షేమం అమలవుతోంది.. పశువులకు బీమాను సైతం ప్రభుత్వం వర్తింపజేస్తుంది. కానీ న్యాయం కోసం పోరాడుతున్న తమకు మాత్రం ఎటువంటి సంక్షేమం లేదని వాపోతున్నారు న్యాయవాదులు. ఐదురోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా శుక్రవారం ఎద్దులబండిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. పశువులకు సైతం బీమా సదుపాయాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం న్యాయవాదులకు సంక్షేమాన్ని వర్తింపచేయాలని కోరుతున్నారు. కలెక్టర్‌్‌ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై ప్రదర్శన చేపట్టారు.
బైట్‌.. ఏపీ లాలి, చైర్‌పర్సన్ న్యాయవాద సంక్షేమ జేఏసీ Body:గుంటూరు పశ్చిమConclusion:కిట్‌ నెంబర్‌:765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.