ETV Bharat / state

వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి - వైద్యుడు సుధాకర్‌ డిశ్ఛార్జి వార్తలు

high-court-agreed-to-discharge-doctor-sudhakar

author img

By

Published : Jun 5, 2020, 11:35 AM IST

Updated : Jun 5, 2020, 4:04 PM IST

10:28 June 05

విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జికి హైకోర్టు అనుమతించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జి కావచ్చని హైకోర్టు పేర్కొంది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్‌కు సూచించింది. 

ఇదీ చదవండి

'రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ వెబ్‌సైట్లను నిషేధించాలి'

Last Updated : Jun 5, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.