ETV Bharat / state

మన్యంలో భారీ వర్షం... నేలకొరిగిన వృక్షాలు - hevy rain in vishaka

విశాఖ మన్యంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

మన్యంలో భారీ వర్షం...నేలకూలిన చెట్లు
మన్యంలో భారీ వర్షం...నేలకూలిన చెట్లు
author img

By

Published : May 4, 2020, 11:00 PM IST

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం రెండు గంటలపాటు కురిసింది. ఈ క్రమంలో చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

చింతపల్లి మండలం బందబయలులో పెంకుల షెడ్డుపై విద్యుత్తు స్తంభం కూలింది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.