వరద ఉద్ధృతికి కొండగెడ్డకు గండి - heavy rain in vishaka
విశాఖ జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లి వద్ద ఉన్న కొండగెడ్డకు గండి పడింది. ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి... వాగుకు పెద్దఎత్తున వరద నీరు పోటెత్తడంతో గండి పడింది. దీంతో సమీపంలోని పొలాలన్నీ నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
heavy-rain-in-vishaka
By
Published : Sep 27, 2019, 4:16 PM IST
వరద ఉద్ధృతికి కొండగెడ్డకు గండి
.
వరద ఉద్ధృతికి కొండగెడ్డకు గండి
.
Intro:ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఈపీఎఫ్ ఈఎస్ఐ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా సేవ మందిర్ లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కార్మికులు ఆందోళన బాట పట్టారు గత 30 ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచ లేదన్నారు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమ్మెతో మరమ్మతుల కోసం వచ్చిన నియంత్రిక లు గుట్టలుగా పేరుకుపోవడంతో కరువు ప్రాంతం లో రైతులు సాగు చేసిన పంటల కు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కార్మికుల సమస్యలనుపరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైట్ కార్మికుడు బైట్ కార్మికుడు