ETV Bharat / state

'నేడు విశాఖకు అమిత్ షా' - విశాఖపట్నం

విశాఖలో ఈ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు.

నేడు విశాఖకు అమిత్ షా
author img

By

Published : Apr 4, 2019, 6:16 AM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడువిశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఆయన విశాఖలోని కంచరపాలెంలో రోడ్ షో నిర్వహిస్తారు. అమిత్ షాతో పాటు ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న భాజపా...దేశంలో సుస్థిర పాలన తేవాలనే నినాదంతో ప్రచారం చేస్తోందని..ఆ పార్టీ సీనియర్ నేత విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. దేశంలో మళ్లీ మోదీ రావటం ఖాయమని ఆయన చెప్పారు.

ఇవి చూడండి...

నేడు విశాఖలో పర్యటించనున్న అమిత్ షా

పశ్చిమగోదావరిలో 350 డమ్మీ ఈవీఎంలు స్వాధీనం

Intro:ap-rjy-104-03-ycp ladies ryali -avb-c18 కాకినాడ గ్రామీనం తూరంగిలో వైకాపా మహిలలు బారి స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. సుమారు 2000 మంది ఆడపడుచులు జగనన్న సీఎం అవ్వాలని కన్నబాబు mla గా గెలవాలని 5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు...

Body:ap-rjy-103-03-ycp ladies ryali -avb-c18

Conclusion:ap-rjy-103-03-ycp ladies ryali -avb-c18
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.