మొక్కల ప్రేమికులు ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం పరిమళిస్తుంది. వారుండే ఇళ్లే అందుకు ప్రతిబింబంగా నిలుస్తాయి. విశాఖ నగర పరిధి ఎం.వి.పి.కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ రెండంతస్తుల ఇంటి పైనుంచి కింది వరకు ఇలా పచ్చని తీగలను పెంచింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆ ఇంటిని ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదీ చదవండి: రంగుల బియ్యం.. పోషకాలు ఘనం