ETV Bharat / state

బోటు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత - boat accident victims

గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుంటుబాలకు విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున 9 కుటుంబాలకు చెక్కులు అందించారు.

పరిహారం అందజేత
author img

By

Published : Oct 3, 2019, 7:34 PM IST

Updated : Oct 3, 2019, 11:37 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. విశాఖలో జిల్లాకు చెందిన 9 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ అందజేశారు. వదర వల్లే బోటు తీసే ప్రక్రియ ఆలస్యమవుతోందని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఇక నుంచి పోలీసు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో బోటు ప్రయాణాలు ఉంటాయని ఆయన తెలిపారు.

ఇదీచదవండి

బోటు మునకకు ముందు పోలీసులు తీసిన ఫొటోలు ఇవే!

Intro:AP_GNT_66A_03_JUDGE_GA__YUVA_NYAYAVADHI_YEMPIKA_AVB_AP10036. యాంకర్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎంపిక పరీక్షలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి కి చెందిన యువ న్యాయవాది ఉల్లం అజయ్ ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది శేషగిరిరావు మాజీ కౌన్సిలర్ ఝాన్సీ లక్ష్మీబాయి కుమారుడు అజయ్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో బి బి ఏ చదివిన ఎల్ ఎల్ ఎం పూర్తి చేశారు. ఏపీ లో నిర్వహించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తి పరీక్షలలో చక్కని ప్రతిభ కనబరిచిన ప్పటికీ మౌఖిక పరీక్షలో వెనుదిరిగాడు ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించిన పరీక్షలకు అజయ్ ఎంపికయ్యాడు న్యాయమూర్తిగా ఎంపికైన అజయ్ కు పలువురు న్యాయవాదులు యువత పూలు బొకేలతో అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సమయాన్ని వృధా చేసుకోకుండా అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లాలని అని సూచించారు

Body:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి.

Conclusion:9440740588.
Last Updated : Oct 3, 2019, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.