ETV Bharat / state

గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల వంటావార్పు - chodavaram latest news

తమను విధుల్లోకి తీసుకోవాలంటూ... విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం కాంట్రాక్ట్​ కార్మికులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కర్మాగారం ముందున్న రహదారిపై మానవహారం నిర్వహించారు.

గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల వంటావార్పు
గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల వంటావార్పు
author img

By

Published : Dec 24, 2019, 5:35 PM IST

గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల వంటావార్పు

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం వద్ద... కాంట్రాక్ట్​ కార్మికులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నినదించారు. రహదారి ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కర్మాగారం ఎదుట రహదారిపై మానవహారం నిర్వహించారు. ఫలితంగా ట్రాఫిక్​కు​ అంతరాయం కలిగి వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి :

ఇక్కడ మోటార్లు పని చేయడం లేదు.. తాగునీరు సరఫరా జరగదు..!

Intro:Ap_Vsp_36_24_vantaa.vaaruppu_Av_Ap10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం వద్ద కంట్రాక్టు కార్మికులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు నాల్గోవ రోజుకు చేరుకున్నాయి. కర్మాగారం ముందు బి-ఎన్ రహదారి పై వీరు మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. విధుల్లో కి తీసుకోవాలని నినదించారు. రహదారి పై మానవహారంగా ఏర్పడటంతో ట్రాఫిక్ జామ్ యింది.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.