ETV Bharat / state

విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది.. పెట్టుబడుల సదస్సులో ప్రకటించిన సీఎం

author img

By

Published : Mar 3, 2023, 9:23 AM IST

Updated : Mar 3, 2023, 6:46 PM IST

global investors summit
global investors summit

18:41 March 03

ఒక్క రోజులో 13 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించాం: మంత్రి అమర్నాథ్‌

  • దిగ్గజ కంపెనీ రూ.11.85 లక్షల కోట్ల ఒప్పందం చేసుకుంది: అమర్నాథ్‌
  • మరో రూ.1.20 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి: అమర్నాథ్‌
  • ఒక్క రోజులో 13 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించాం: ‌ఐటీ మంత్రి అమర్నాథ్‌
  • ఫలితంగా 60 వేల ఉద్యోగాలు వస్తాయి: ఐటీ మంత్రి అమర్నాథ్‌
  • 14 సెక్టర్లు మీద దృష్టి పెటాం.. కానీ 20 సెక్టార్‌లో పెట్టుబడులు వచ్చాయి: అమర్నాథ్‌
  • ఇదంతా సీఎం జగన్ బ్రాండ్‌కు ఉన్న క్రెడిబులిటీ: మంత్రి అమర్నాథ్‌
  • రాష్ట్రానికి మంచి జరగాలని పెట్టుబడులు పెడుతున్నారు: అమర్నాథ్
  • సహజవనరులు రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి: అమర్నాథ్
  • రేపు 240 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాము: అమర్నాథ్
  • 13 లక్షల కోట్లు వాస్తవ రూపంలో దాల్చుతాయి అని చెప్పలేం: అమర్నాథ్
  • కానీ 80 శాతమైన రియాలిటీ వస్తుంది: మంత్రి అమర్నాథ్
  • అచ్చెన్నాయుడు ఇప్పుడు కూడా విమర్శలు చేయడం దారుణం: అమర్నాథ్‌
  • అంబానీ, జిందాల్ ఎవ్వరో అచ్చెన్నాయుడుకి తెలుసా: అమర్నాథ్‌
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టామని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చెప్తున్నారు: అమర్నాథ్‌

14:26 March 03

ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి: నితిన్‌ గడ్కరీ

  • ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి: నితిన్‌ గడ్కరీ
  • రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది: నితిన్‌ గడ్కరీ
  • ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం: నితిన్‌ గడ్కరీ
  • మోదీ హయాంలో రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంది: గడ్కరీ
  • ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది: నితిన్‌ గడ్కరీ
  • సరుకు రవాణ ఖర్చును తగ్గించాలని చూస్తున్నాం: నితిన్‌ గడ్కరీ
  • రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌పోర్ట్‌ ఏర్పాటుకు సిద్దం
  • పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తాం: నితిన్‌ గడ్కరీ
  • ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తాం: నితిన్‌ గడ్కరీ
  • పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యం: గడ్కరీ
  • ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి: నితిన్‌ గడ్కరీ
  • ఏపీలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు: గడ్కరీ
  • ఏపీలో మత్స్య పరిశ్రమ కీలకంగా మారింది: నితిన్‌ గడ్కరీ
  • రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలను తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించాలి
  • రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం: గడ్కరీ

13:37 March 03

విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది: సీఎం

  • విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది: సీఎం
  • త్వరలోనే ఇది సాకారం అవుతుంది: సీఎం జగన్‌
  • నేను కూడా ఇక్కణ్నుంచే పాలన చేయబోతున్నా: సీఎం
  • విశాఖలో పెట్టుబడుల సదస్సులో ప్రకటించిన సీఎం

12:57 March 03

రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకు వేదిక కానుంది: సీఎం

  • రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకు వేదిక కానుంది: సీఎం
  • 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు: సీఎం
  • 340 సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి: సీఎం
  • సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు: సీఎం జగన్‌
  • రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు: సీఎం జగన్‌
  • దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది: సీఎం జగన్‌
  • 6 పోర్టులు ఉన్నాయి.. మరో 4 పోర్టులు రాబోతున్నాయి: సీఎం
  • పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములు: సీఎం
  • నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు: సీఎం
  • రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి: సీఎం
  • రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు: సీఎం జగన్‌
  • భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం: సీఎం జగన్‌
  • ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉంది: సీఎం జగన్‌
  • రాష్ట్రంలో చాలా మెడ్‌టెక్‌ కంపెనీలు ఉన్నాయి: సీఎం
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానం: సీఎం
  • రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం: సీఎం జగన్‌
  • స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకెళ్తున్నాం: సీఎం

12:40 March 03

సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం ఏపీ: రిలయన్స్‌ గ్రూపు అధినేత

  • సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం ఏపీ: రిలయన్స్‌ గ్రూపు అధినేత
  • ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి: ముఖేష్‌ అంబానీ
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ ముందుంది: ముఖేష్‌ అంబానీ
  • సీఎం జగన్‌ సమర్థ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి: ముఖేష్‌ అంబానీ
  • సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ: ముఖేష్‌ అంబానీ
  • ఏపీలో జియో నెట్‌వర్క్‌ వేగంగా అభివృద్ధి: ముఖేష్‌ అంబానీ
  • పలు రంగాల్లో ఏపీ అభివృద్ధికి సంతోషిస్తున్నాం: ముఖేష్‌ అంబానీ
  • ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి: ముఖేష్‌ అంబానీ
  • ఏపీలో సౌర విద్యుత్‌ రంగంలో రిలయన్స్‌ పెట్టుబడులు: ముఖేష్‌ అంబానీ

12:37 March 03

మౌలిక సదుపాయాలకు రాష్ట్రంలో కొదవ లేదు: అదానీ పోర్ట్స్‌ సీఈవో

  • మౌలిక సదుపాయాలకు రాష్ట్రంలో కొదవ లేదు: అదానీ పోర్ట్స్‌ సీఈవో
  • రాష్ట్రంలో 2 పోర్టులు కృష్ణపట్నం, గంగవరం నిర్వహిస్తున్నాం: కరణ్‌ అదానీ

12:19 March 03

ఏపీలో మానవ వనరులు అపారం: భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌

  • ఏపీలో మానవ వనరులు అపారం: భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌
  • నైపుణ్య శిక్షణతో మెరుగైన అభివృద్ధి సాధ్యం: కృష్ణ ఎల్ల
  • ప్రపంచానికి ఉత్తమ వనరులను ఏపీ అందిస్తోంది: కృష్ణ ఎల్ల
  • జీనోమ్‌ వ్యాలీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం: భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌

12:05 March 03

ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం: బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

  • విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం: సైయంట్‌ అధినేత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి
  • ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం: బీవీఆర్‌ మోహన్‌రెడ్డి
  • విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం: సైయంట్‌ అధినేత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి
  • మనబడి జగనన్న వసతి దీవెన అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన

12:05 March 03

నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు: జీఎంఆర్‌

  • నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు: జీఎంఆర్‌
  • ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంది: జీఎంఆర్‌
  • ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది: జీఎంఆర్‌ గ్రూపు అధినేత
  • ముఖ్యమంత్రి జగన్‌ విజన్‌ అద్భుతం: జీఎంఆర్‌
  • ఏపీ ప్రగతిలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉంది: జీఎంఆర్‌
  • ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో రెండో స్థానంలో ఉన్నాం: జీఎంఆర్

11:50 March 03

ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది: నవీన్‌ జిందాల్‌

  • ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది: నవీన్‌ జిందాల్‌
  • జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది: నవీన్‌ జిందాల్‌
  • ఏపీలో జిందాల్‌ స్టీల్స్‌ పెట్టుబడులు: నవీన్‌ జిందాల్‌

11:34 March 03

ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోంది: శ్రీసిమెంట్‌ ఛైర్మన్‌

  • ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోంది: శ్రీసిమెంట్‌ ఛైర్మన్‌
  • ఏపీలో మా కార్యకలాపాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది: శ్రీసిమెంట్‌ ఛైర్మన్‌
  • రూ.5 వేల కోట్ల పెట్టుబడితో చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాం: శ్రీసిమెంట్‌ ఛైర్మన్‌

11:33 March 03

ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది: అపోలో ఆస్పత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌

  • ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది: అపోలో ఆస్పత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌
  • ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి అభినందనీయం: అపోలో ఆస్పత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌
  • అపోలో కార్యక్రమాలకు ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది: అపోలో ఆస్పత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌

11:03 March 03

ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన

  • ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ముందుంది: మంత్రి బుగ్గన
  • పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన
  • ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు అనువైన వాతావరణం: మంత్రి బుగ్గన
  • నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదు: మంత్రి బుగ్గన

10:46 March 03

రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉంది: మంత్రి అమర్నాథ్‌

  • సత్వరమే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు: మంత్రి అమర్నాథ్‌
  • రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉంది: మంత్రి అమర్నాథ్‌
  • రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు అపారం: మంత్రి అమర్నాథ్‌
  • సీఎం జగన్‌ నాయకత్వంలో పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి: మంత్రి అమర్నాథ్‌
  • పారిశ్రామికంగా అనుకూల వాతావరణం ఉంది: మంత్రి అమర్నాథ్‌
  • రాష్ట్రంలో సీఎం జగన్‌ సారథ్యంలో బలమైన నాయకత్వం ఉంది: అమర్నాథ్‌
  • మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది: మంత్రి అమర్నాథ్‌
  • సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జగన్‌ పాలన సాగుతోంది: అమర్నాథ్‌

10:43 March 03

రాష్ట్రంలో అవకాశాలు అపారం: సీఎస్‌ జవహర్‌రెడ్డి

  • రాష్ట్రంలో అవకాశాలు అపారం: సీఎస్‌ జవహర్‌రెడ్డి
  • పెట్టుబడులకు అనువైన ప్రాంతమిది: సీఎస్‌ జవహర్‌రెడ్డి
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ముందుంది: సీఎస్‌

10:23 March 03

సదస్సుకు హాజరవుతున్న పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు

  • విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
  • నేటినుంచి రెండు రోజులపాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌
  • ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహణ
  • విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో సదస్సు
  • సదస్సుకు హాజరవుతున్న పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు
  • సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు
  • రిలయన్స్‌ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీకి స్వాగతం పలికిన మంత్రులు
  • జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావుకు స్వాగతం పలికిన ప్రతినిధులు
  • విశాఖ: కాసేపట్లో సదస్సు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌
  • సైయంట్‌ అధినేత మోహన్‌రెడ్డికి స్వాగతం పలికిన ప్రతినిధులు
  • సదస్సుకు హాజరైన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల

08:48 March 03

ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహణ

  • విశాఖలో నేడు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభం

  • సమ్మిట్‌కు విశాఖలో భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఉదయం 10 గంటలకు సమ్మిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌
  • సదస్సుకు హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు
  • సదస్సుకు హాజరుకానున్న వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు
  • సదస్సుకు హాజరుకానున్న రిలయన్స్‌ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ
  • సదస్సుకు హాజరుకానున్న ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా
  • సదస్సుకు హాజరుకానున్న టాటా గ్రూపు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌
  • సదస్సుకు హాజరుకానున్న జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు
  • సదస్సుకు హాజరుకానున్న భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల
  • సదస్సుకు హాజరుకానున్న భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల
  • ఇవాళ ఉ. 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం
  • మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.50 వరకు చర్చాగోష్ఠులు
  • వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చాగోష్ఠులు
  • సా. 6 గం.కు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు
  • రేపు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు పెట్టుబడులపై ఒప్పందాలు

  • రేపు మధ్యాహ్నం 2 గం.కు ముగియనున్న పెట్టుబడిదారుల సదస్సు

Last Updated : Mar 3, 2023, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.