ఉక్కు పరిశ్రమపై ప్రధానికి లేఖ రాసినందుకు సీఎం జగన్కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి పంపాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి:
జగన్ నా తోడబుట్టిన అన్న.. ఆయన ఆశీస్సులు ఉన్నాయనే అనుకుంటున్నా: వైఎస్ షర్మిల