ETV Bharat / state

పెట్రోల్​ ట్యాంకర్​లో గంజాయి రవాణా... డ్రైవర్ అరెస్ట్ - విశాఖ జిల్లా వార్తలు

గంజాయి రవాణాకు స్మగర్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. ఈసారి గంజాయి రవాణాకు ఏకంగా పెట్రోల్​ ట్యాంకర్​ను ఎంచుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ట్యాంకర్​ను విశాఖ బోర్డర్​ దాటించేద్దామనుకున్నారు. కానీ పోలీసుల తనిఖీల్లో చిక్కి కటకటాలపాలయ్యారు.

పెట్రోల్​ ట్యాంకర్​లో గంజాయి రవాణా
పెట్రోల్​ ట్యాంకర్​లో గంజాయి రవాణా
author img

By

Published : Oct 8, 2020, 8:27 PM IST

పెట్రోల్ ట్యాంకర్లో గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని విశాఖ మన్యం పోలీసులు పట్టుకున్నారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్​పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా.. పెట్రోల్ ట్యాంకర్​లో గంజాయిని గుర్తించారు.

పెట్రోల్​ ట్యాంకర్​లో గంజాయి రవాణా
పెట్రోల్​ ట్యాంకర్​లో గంజాయి రవాణా

ట్యాంకర్​లో సుమారు ఐదు వందల కిలోల గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి చెందినదిగా తెలిపారు. డ్రైవర్​ను​ అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

గోకార్టింగ్​ చేస్తుండగా ప్రమాదం.. యువతి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.