ఎస్టీ కాలనీలు, తండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు వ్యయ ప్రతిపాదనలు అంగీకారం కుదుర్చుకుంది. ఈ పథకానికి ప్రతినెలా 2 డిస్కంల పరిధిలో రూ.81.11 కోట్లు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
ఇదీ చదవండీ...