ETV Bharat / state

భారీ వర్షాలతో వరదలు... కోతకు గురైన గట్లు...

విశాఖ జిల్లాలోని పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి భారీగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. కోనాం జలశయ కారణంగా బొడ్డేరు నది గట్టు కోతకు గురైంది. జిరాయితీ భూముల్లోకి వరద నీరు చేరి... సాగునీటి బోరులు పాడయ్యాయి.

floods-in-visakha
author img

By

Published : Oct 25, 2019, 8:31 PM IST

వరదతో...కోతకు గురైన బొడ్డేరు నది గట్టు

విశాఖ జిల్లా పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి భారీగా నీరు దిగువకు విడుదల అవుతోంది. ఈ ధాటికి నదులు, కాలువ గట్లు కోతకు గురౌతున్నాయి. కోనాం జలాశయ నీటి ప్రభావంతో ఏటి కాలువ, బొడ్డేరు నది గట్లు కొట్టుకుపోయాయి. మూడు రోజులుగా ఉన్న నీటి ఉద్ధృతితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిరాయితీ భూముల్లోకి వరద నీరు చేరి బోరులు పాడయ్యాయి. వరద కారణంగా కొబ్బరి చెట్లు సైతం నేలకొరిగాయి. రోడ్లు కోతకు గురై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Intro:AP_VSP_38_25_gattulu_gandulu_AV_AP10151
జిల్లా: చోడవరం
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: అల్పపీడన ప్రభావితంతో అతలకుతలమైన విశాఖ జిల్లా చోడవరం. రైతులు, ఆ బాధల నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి నీటిని విడుదలచేయడంతో నదులు, కాలువ గట్లు భారీగా దెబ్బతిన్నాయి. కోనాం జలాశయం నీటి ప్రభావంతో ఏటి కాలువ, బొడ్డేరు నది గట్లు కోతకు గురియ్యాయి. మూడు రోజులు గా నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో గట్లు కోతకు గురివుతూ పక్కన ఉన్న జిరాయితీ భూముల లోకి నీటి ప్రవహాం వచ్చేసింది. దీంతో జిరాయితీ భూముల లో ఉన్న సాగునీటి బోరులు, కొబ్బరి చెట్లు పోయాయి. కాలువ పై నిర్మించిన ఆనకట్ట ధ్వంసమైంది. వీటిని పునర్ధుణ చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
బైట్..రైతు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.