విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలో పాత జాతీయ రహదారిపై నుంచి శేషుగెడ్డ పొంగి ప్రవహించింది. అటవీ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవటంతో ఈ వాగులోకి నిండుగా నీరు చేరింది. ఈ క్రమంలో రహదారిపై రెండు అడుగుల మేర నీరు చేరి.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ఇదీ చూడండి..