ETV Bharat / state

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి!

వేట నిషేధ కాలంలో పరిహారం చెల్లించాలని మత్స్యకార సంఘం డిమాండ్ చేసింది. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులు ధర్నా చేశారు.

మత్స్యకారులు
author img

By

Published : May 8, 2019, 10:10 PM IST

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం పరిహారం చెల్లించాలి

చేపల వేట నిషేధం వల్ల రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది మత్స్యకారులు తమ జీవోనోపాధిని కోల్పోతున్నారని మత్స్యకార సంఘం ఆవేదన చెందింది. 2017-18 సంవత్సరాల్లో రాష్ట్రంలో పరిమితంగా కేవలం 60వేల మందికి మాత్రమే ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని సంఘం రాష్ట్ర కార్యదర్శి కోవిరి అప్పలరాజు ఆరోపించారు. వేట చేస్తున్న కళాసీలకు, మత్స్య వృత్తి చేసే మహిళలకు, బోట్లలో నీళ్లు వేసే వారికి, ఐస్ పెట్టేవారికి పరిహారం అందలేదని ఆవేదన్నారు. విశాఖ జిల్లాలో 40 వేల మందిపై నిషేధం ప్రభావం ఉంటే.. 19 వేల మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ పరిహారంతో పాటు రేషన్ సరుకులనూ అందించాలని డిమాండ్ చేశారు.

Rameswaram/ Chennai (Tamil Nadu), May 08 (ANI): Temples in Tamil Nadu have started offering special prayers and yagnas for good amount of rain in the state. Temples conducted special prayers after Tamil Nadu Government's Hindu Religious and Charitable Endowments Department issued a circular for the prayers. Priests of Vadapalani Andavar Temple in Chennai offered special prayers and yagnas to Lord Varuna for good rains. The department also listed the details of poojas and 'yagnas' to be performed as per the tradition and custom of the temples.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.