విశాఖ కాపుల్పుడ డంపింగ్ యార్డులో మంగళవారం సాయంత్రం మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల కాలనీవాసులు ఆందోళన చెందారు. చిట్డివలస నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అర్పె ప్రయత్నం చేసినప్పటికి అదుపులోకి రాలేదు. విశాఖ మర్రిపాలెం నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు వచ్చి అదుపు చేసే ప్రయత్నం చేశాయి. విశాఖలో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ డంప్ చేయటం వలన మంటల కంటే పోగ ఎక్కువ రావటం, దానికి తోడు గాలి వలన కోంత ఇబ్బంది కలిగింది. పక్కన ఉన్న పరదేశి పాలెం, కాపుల్పుడ ప్రాంతాలలో ఈ పోగ వలన స్దానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
కాపుల్పుడ డంపింగ్ యార్డులో మంటలు - fire accident news
విశాఖ కాపుల్పుడ డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. విశాఖలో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ డంప్ చేయటం వలన మంటల కంటే పోగ ఎక్కువ వచ్చింది.