ETV Bharat / state

కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం...వాహనాలు దగ్ధం

విశాఖలోని ఓ కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

author img

By

Published : Aug 30, 2019, 10:20 PM IST

కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం.
కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం.

విశాఖ ఎంవీపీ కాలనీ డబుల్​రోడ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాంగో హుండాయ్ కార్ల షోరూంలో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఎన్ని కార్లు దగ్ధమైన విషయం.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం.

విశాఖ ఎంవీపీ కాలనీ డబుల్​రోడ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాంగో హుండాయ్ కార్ల షోరూంలో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఎన్ని కార్లు దగ్ధమైన విషయం.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీచదవండి

విద్యుధాఘాతంతో రైతు మృతి

Intro:Ap_cdp_41_30_matti_ganapaiah_avb_ap10041
Center:Proddatur
Reporter:B.Madhusudhan


Anchor:వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలను ప‌ర్యావ‌ర‌ణ హితంగా నిర్వ‌హించ‌డంలో ముంద‌జ‌లో ఉండే ప్రొద్దుటూరు శ్రీ గ‌ణ‌ప‌తి మ‌హోత్స‌వ క‌మిటీ ఈ ఏడు కూడా ఎకో గ‌ణ‌ప‌తిని ప్ర‌తిష్టించి ఆ గ‌ణ‌నాధున్ని సేవించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. హొస్‌పేట‌లో ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన 15 అడుగులు పూర్తి స్తాయి మట్టి గ‌ణ‌ప‌య్య‌ను ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి సిరిపురికి తీసుకొచ్చారు. ప్ర‌తి ఏటా శివాల‌యంలో గ‌ణ‌ప‌తి మ‌హోత్స‌వ క‌మిటీ ప‌ర్యావ‌ర‌ణ గ‌ణేష్ విగ్ర‌హాల‌కు పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అంతేకాక సాంప్ర‌దాయ బ‌ద్దంగా, అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల న‌డుమ నిర్వ‌హిస్తారు. ఐదు రోజుల పాటు నిర్వ‌హించే గ‌ణేష్ ఉత్స‌వాల్లో ప్ర‌తి రోజూ ప్ర‌త్యేక సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్భంగా వివిధ పోటీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. రెండ‌వ తేదీన విద్యార్ధుల‌కు చిత్ర‌లేఖ‌నం, మూడ‌న దైవ భ‌క్తి గీతాల పోటీలు, మూడ‌వ తేదీన చ‌ద‌రంగం పోటీలు, వాయిద్యాల కచేరి, నాలుగో రోజున ముగ్గుల పోటీలు, నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు. ఐదో తేదీన ఆ పాత మ‌ధురాల పాట‌ల క‌చేరీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు గ‌ణేష్ ఉత్స‌వ కమిటీ అధ్య‌క్షులు ఎం.పి.వి. ప్ర‌సాద్‌రావు, తెల్లాకుల వీర సుబ్ర‌మ‌ణ్యం, గోనా ప్ర‌భాక‌ర్‌రెడ్డి, పి.సురేష్‌రెడ్డి, ముత్యాల సేతురావు, బి.సురేంద్ర‌, శివ‌శంక‌ర్‌, కొండారెడ్డిలు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ ఏడాడి ల‌డ్డు వేలం పాట‌కు బ‌దులుగా స్వామివారి ప్ర‌త్యేక ల‌డ్డూ కోసం వంద‌రూపాయ‌ల టోక‌న్ల‌ను జారీ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ టోక‌న్ల‌ను ల‌క్కీ డిప్ వేస్తామ‌ని అందులో పేరు వ‌చ్చిన వారికి 20 కేజీలు ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అంద‌జేస్తామ‌ని తెలిపారు. ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో సంస్కృతీ సాంప్ర‌ద‌యాలు వొట్టిప‌డేలా నిర్వ‌హించే గేణేష్ ఉత్స‌వాల్లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని స్వామి కృప‌కు పాత్రులు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

బైట్ః ప్ర‌సాద‌రావు, అధ్య‌క్షులు,
బైట్ః వీర‌సుబ్ర‌మ‌ణ్యం, కార్య‌ద‌ర్శి
బైట్ః సురేష్‌రెడ్డి,Body:AConclusion:A
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.