విశాఖలోని అగనంపూడి బ్రిడ్జి వద్ద ఓ లారీలో మంటలు చెలరేగాయి. గంగవరం పోర్టు నుంచి పెద్దాపురం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న వాహనం.. మార్గం మధ్యలో అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల లారీలో మంటలు అంటుకోవటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చదవండి:
COW SUSPECT DEATH: యూనివర్సిటిలోకి వెళ్లిన ఆవు..తెల్లారేసరికి..!