ETV Bharat / state

fire accident : విశాఖలో అగ్నిప్రమాదం... 9 పూరిళ్లు దగ్ధం - విశాఖ జిల్లా వార్తలు

fire accident in visakha : విశాఖ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. చినతీనార్లలో మంటలు ఎగసిపడి.. తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.

fire accident
fire accident
author img

By

Published : Mar 30, 2022, 5:28 AM IST

fire accident in visakha : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినతీనార్లలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున్న ఎగసిపడిన మంటలు చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి రెండు అగ్నిమాపక యంత్రాలు చేరుకుని.. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఇదీ చదవండి: వేరొకర్ని పెళ్లాడుతుందని ఆమెకు నిప్పంటించి.. తానూ మంటల్లో కాలి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.