ETV Bharat / state

ఏయూలో అగ్నిప్రమాదం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం - ఆంధ్ర విశ్వవిద్యాలయం

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పవర్ సప్లై యూనిట్ బాక్సులో మంటలు చెలరేగాయి. మధ్యాహ్న సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెప్పారు.

ఏయూలో అగ్నిప్రమాదం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
author img

By

Published : Apr 17, 2019, 7:43 PM IST

ఏయూలో అగ్నిప్రమాదం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని పవర్ సప్లై యూనిట్ బాక్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్ని నియంత్రణ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్న సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో యూనివర్శిటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఏయూలో అగ్నిప్రమాదం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని పవర్ సప్లై యూనిట్ బాక్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్ని నియంత్రణ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్న సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించినట్లు సిబ్బంది చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో యూనివర్శిటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి..

'ఫలితాల కోసం ఎదురుచూడొద్దు - ప్రజల అవసరాలు తీర్చండి'

కేంద్ర అ ఎన్నికల కమిషనర్ నియంత్ర తత్వ అ వైఖరి ఇ ఇ సమంజసం కాదు వివి పార్ట రసీదులు లెక్కిస్తే నష్టం ఏమిటి అని పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి అన్నారు, కడప జిల్లా వేంపల్లెలో తన స్వగృహంలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని 23 రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా భవిష్యత్తులో ఎన్నికలు జరపాలని ఈ ఎన్నికల వరకు వి వి. ఫ్యాట్ రసీదులు లెక్కించాలని కోరుతుండగా కేంద్ర ఎన్నికల కమిషన్ మొండిగా నిరంకుశంగా తిరస్కరించడం దురదృష్ట కరం అన్నారు, కేంద్ర అ ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టని తులసి రెడ్డి అన్నారు 1952 నుంచి 2004 వరకు లోక్ సభ అసెంబ్లీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగాయని 24 గంటల నుంచి చి లో ఫలితాలు ప్రకటించే వారని గుర్తు చేశారు, గ్రామ పంచాయతీ సర్పంచుల ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్ల కార్పొరేటర్ల ఎన్నిక లు లు ప్రస్తుతం అం పేపర్ పద్ధతి నీ జరుగుతున్నాయని తులసి అన్నారు ప్రపంచంలోని 191 ఇ దేశాలు ఉండగా అందులో 173 దేశాలలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి అందులో అమెరికా జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నవి వి.వి కొన్ని దేశాలు కొన్నాళ్లు ఈవీఎం వాడి లోపాలున్నాయని గ్రహించి తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఉన్నాయని అన్నారు వివి పి ఏ టి ఇ రసీదులు లెక్కింపు అప్పుడు డు ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని తులసి రెడ్డి ప్రశ్నించారు , ఈసారి జరిగిన ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో అనేకచోట్ల ఈ వి యం లు లు మొరాయించినట్లు ఆలస్యం అయినట్లు ఒకవైపు ఒప్పుకుంటూనే మరోవైపు వి వి. ఎం లతోనే భవిష్యత్తులో లో కూడా ఎన్నికలు జరుగుతాయని వి.వి పి ఏ ఏ టు రసీదులు లెక్కింపు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం మూర్ఖత్వమని ఆయన అన్నారు VVPAT రసీదులు ప్రవేశపెట్టింది కారాలు పకోడాలు వేరుశనగ విత్తనాలు పొట్లాలు కట్టేందుకు అన్న అని తెలిసి రెడ్డి ప్రశ్నించారు , కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి వైకాపా పార్టీలు తందాన అని వం త పాడడ ము దురదృష్టకరమని పిసిసి ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.