విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలోని పీనారిపాలెం వద్ద తెదేపా మద్దతుదారులకు చెందిన 2 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 2 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. ఇంటికి గొళ్లెంపెట్టి కావాలనే నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలను తెదేపా నాయకుడు చింతకాయల విజయ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం, 10 వేల నగదు అందజేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
నర్సీపట్నంలో తెదేపా వర్గీయుల ఇళ్లు దగ్ధం - fire
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలోని పీనారిపాలెం వద్ద తెదేపా మద్దతుదారులకు చెందిన 2 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 2 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలోని పీనారిపాలెం వద్ద తెదేపా మద్దతుదారులకు చెందిన 2 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 2 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. ఇంటికి గొళ్లెంపెట్టి కావాలనే నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలను తెదేపా నాయకుడు చింతకాయల విజయ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం, 10 వేల నగదు అందజేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో వాడడం ఎలా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉమా రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ముందుగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు అనంతరం గణపతి పూజ చేసి మండపాలు ఏర్పాటు చేశారు సీతారాముల కళ్యాణం జరిపించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు
Conclusion:ఉమా రామలింగేశ్వర ఆలయం ప్రతిష్టించిన సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలు పూలదండలతో అలంకరణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కల్యాణ మహోత్సవం తలంబ్రాలు కార్యక్రమం అం