రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రాజారావు అనే రైతు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాడు. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు వచ్చి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్న సమయంలో పిడుగుపడి రాజారావు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండి :