విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ సిబ్బందికి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీను రెడ్డి సామాగ్రిని విరాళంగా అందజేశారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు థర్మల్ స్కానర్, హైడ్రోక్లోరైడ్ స్పైయింగ్ మిషన్, సిబ్బందికి 270 టోపీలు,100 కళ్ళద్దాలు ఇచ్చారు. అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు చేతికి వీటిని అందజేశారు.
ఇదీ చూడండి కరోనా పరీక్షల్లో రాష్ట్రానికి అగ్రస్థానం: సీఎం జగన్