ETV Bharat / state

'కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం' - latest news of capital issue

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాపుసేనా నాయకులు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలవారు అత్యధికంగా విశాఖలోనే ఉన్నారని కాపుసేనా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణమూర్తి తెలిపారు.

excuitive capital of vishaka is good said by kapu members
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం
author img

By

Published : Dec 27, 2019, 7:20 PM IST

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం

ఇదీ చూడండి ప్రజాందోళన: వెలగపూడిలో సీఐ, ఎస్సైకి గాయాలు

Intro:Ap_Vsp_62_27_Kapu_Sena_Welcomes_Vizag_Capital_Ab_AP10150


Body:విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు కాపు సేన నాయకులు ఇవాళ విశాఖలో తెలిపారు వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సహజ వనరులతో భాసిల్లే ఉత్తరాంధ్రకు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా విశాఖ లో రాజధాని పెట్టడం వల్ల దశాబ్దాల తరబడి వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారు అత్యధికంగా ఉన్న విశాఖలో క్యాపిటల్ పెట్టే నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని కోరారు
---------
వైట్ బి నారాయణ మూర్తి కాపు సేన రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు
--------- ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.