ETV Bharat / state

నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారుల దాడులు

లాక్​డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరవకపోవడం వల్ల గ్రామాల్లో నాటు సారా తయారీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారులు దాడులు చేశారు. మొత్తం 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు.

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారుల దాడులు

author img

By

Published : Apr 9, 2020, 12:07 PM IST

లాక్​డౌన్​ కారణంగా గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకం జోరుగా సాగుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిధిలోని ఎక్సైజ్​ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, పాడేరు, అరకు, మండలాల్లో దాదాపు 808 లీటర్ల నాటుసారా, 15,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అనకాపల్లి ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ ఎస్​కేడీవీ ప్రసాద్ తెలిపారు. 45 మందిని అరెస్టు చేసి.. 9 వాహనాలను స్వాధీనం చేేసుకున్నామని వెల్లడించారు. గ్రామాల్లో లిక్కర్​ అక్రమంగా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

ఎలమంచిలిలో పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.