రాష్ట్రంలో దిశ చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి రాకముందే విశాఖలో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద తెదేపా చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 8 నెలలకే 48 వేల కోట్లు రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.
ఇవీ చూడండి...