ETV Bharat / state

'ఎక్కడా బలవంతపు భూసేకరణ చేపట్టడం లేదు' - Etv Bharat mukamuki with Anakapalli MLA

ప్రభుత్వం ఎక్కడా బలవంతపు భూసేకరణ చేపట్టడం లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. డి-ఫారం పట్టా, ఆక్రమణ భూములను వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ల్యాండ్ పూలింగ్ భూసేకరణలో భాగంగా అనకాపల్లిలో భూములిచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్ ఓనర్ షిప్ ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. సుమారు 1100 ఎకరాలకు పైగా రైతులు భూములిచ్చారని వెల్లడించిన ఎమ్మెల్యే అమర్​ నాథ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఈటీవీ భారత్ ముఖాముఖి
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : Mar 5, 2020, 7:07 AM IST

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద మోసం: చంద్రబాబు

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద మోసం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.