ETV Bharat / state

రైతుబజార్​లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్​ ఏర్పాటు

author img

By

Published : Apr 22, 2020, 10:42 PM IST

విశాఖలోని రైతుబజార్​లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్​ను వీఎంఆర్డీఏ ఛైర్మన్​ ద్రోణంరాజు శ్రీనివాస్​ ప్రారంభించారు. అందరూ శుభ్రతను పాటించాలని సూచించారు.

Establishment of Dish in Faction Tunnel in Farmers Bazaar at visakha

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా విశాఖలోని రైతుబజార్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్​ను వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రారంభించారు. జన సమూహం ఉన్న ప్రాంతాల్లో స్ప్రేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. చలమాజీ ఏలియన్స్, వేదాంత ఇన్​ఫ్రా స్ట్రక్చర్ గ్రూప్ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు. రైతు బజార్​కి వచ్చే ప్రతీ ఒక్కరూ ఈ మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. మార్కెట్​లో భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: దేశంలో 20వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.