ETV Bharat / state

లాక్​డౌన్​ కాలంలో పేదలకు అండగా దాతలు - latest updates etv bharat

లాక్​డౌన్​ కారణంగా అవస్థలు పడుతున్న పలువురికి సాయం అందిస్తూ దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో సుమారు 220 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

essential needs distribution in visakhapatnam
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
author img

By

Published : May 9, 2020, 9:22 PM IST

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని వెల్లంకి, నీలంపేట, ఎన్.కొత్తూరు గ్రామాల్లో లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న దాదాపు 220 పేద కుటుంబాలకు తెదేపా నేతలు సరకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం తేదేపా ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులతో ఇంటింటికీ పర్యటించి వస్తువులను అందించారు.

ఇవీ చదవండి:

మలర్'​ నుంచి 'రౌడీబేబీ' వరకు అన్నీ రికార్డులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.