రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు... చోడవరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కరవు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
ఇదీ చదవండీ:
చోడవరంలో ఉద్యోగ సంఘాల ఆందోళన - విశాఖలో ఉద్యోగ సంఘాలు ధర్నా
విశాఖ జిల్లా చోడవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు... తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాల ధర్నా
రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు... చోడవరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కరవు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
ఇదీ చదవండీ:
FILENAME: AP_ONG_31_29_UDHYOGULA_DHARNA_AV_AP10073_SD
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఐకాస నాయకులు ఆరోపించారు. అందుకు నిరసనగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్లు ఐక్య కార్యచరణ సమితి అద్వర్యం లో ధర్నా చేపట్టారు.ముందుగా పట్టణం లో ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదురు దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా తమ డిమాండ్లను పరిష్కరించడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించె వరకు వివిధ రకాలు గా నిరసన తెలుపుతామన్నారు