విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రిలో వైయస్సార్ టీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా కాలంలో ఆసుపత్రిలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న 40 మందికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేతులమీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగరావు, ఆసుపత్రి పర్యవేక్షకులు కృష్ణారావు పాల్గొన్నారు.
ఇది చదవండి ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్