విశాఖలోని యారాడ బీచ్లో 8 అడుగుల కొండచిలువ సంచారం కలకలం రేపింది. సందర్శకులు స్నానాలు చేస్తున్న సమయంలో.. హఠాత్తుగా ప్రత్యక్షమవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలలతో పాటు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోవడంతో.. బీచ్లో స్నానానికి సందర్శకులు వెనకడుగు వేశారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో ఇసుక మాయం.... విలువ కోటీ 63 లక్షలు!