కరోనా నేపథ్యంలో వారానికి రెండు రోజులే అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేలా మార్కెట్ శాఖ అధికారులు నిర్ణయించారు. లాక్డౌన్లో భాగంగా మార్చి 23న మూసిన మార్కెట్‌ని ఏప్రిల్ 15న తెరిచారు. ఒక్కరోజులోనే 54వేల బెల్లం దిమ్మలు మార్కెట్‌కి వచ్చాయి. మరుసటి రోజు బెల్లం లావాదేవీలు ఆపారు. వారంలో సోమ, గురు వారాలు మాత్రమే మార్కెట్లో లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించారు.లాక్ డౌన్ పూర్తయ్యేవరకు దీన్ని కొనసాగించాలని మార్కెట్ కమిటీ అధికారులునిర్ణయం తీసుకున్నారు
ఇదీ చూడండి ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో కరోనా కట్టడి!