విశాఖ జిల్లా చోడవరంలో మంచినీటి పథకాలకు తాగునీటిని అందించే పంప్ హౌస్ వద్ద పైపు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. పంప్ హౌస్ స్థలంలో ప్రభుత్వమిచ్చే ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు గ్రావెల్‌ను లారీ, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గ్రావెల్ లోడ్‌తో ఉన్న లారీ పైపుల పైనుంచి వెళ్లడంతో అవి పగిలిపోయి నీరు కారుతోంది. అధికారులు పైపులైను పనులకు మరమ్మతులు చేస్తున్నారు.
పగిలిన మంచినీటి పైపులైన్..వృథాగా పోతున్న నీరు - విశాఖ పంప్ హౌజ్ వార్తలు
విశాఖ జిల్లా చోడవరంలో తాగునీటిని అందించే పంప్ హౌస్ వద్ద పైపు పగిలి నీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు పైపులైను పనులను పునరుద్ధరిస్తున్నారు.
![పగిలిన మంచినీటి పైపులైన్..వృథాగా పోతున్న నీరు వృథాగా పోతున్న నీరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6431770-213-6431770-1584367770330.jpg?imwidth=3840)
వృథాగా పోతున్న నీరు
విశాఖ పంప్ హౌజ్ వద్ద పైపు పగిలి వృథాగా పోతున్న తాగునీరు
విశాఖ జిల్లా చోడవరంలో మంచినీటి పథకాలకు తాగునీటిని అందించే పంప్ హౌస్ వద్ద పైపు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. పంప్ హౌస్ స్థలంలో ప్రభుత్వమిచ్చే ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు గ్రావెల్‌ను లారీ, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గ్రావెల్ లోడ్‌తో ఉన్న లారీ పైపుల పైనుంచి వెళ్లడంతో అవి పగిలిపోయి నీరు కారుతోంది. అధికారులు పైపులైను పనులకు మరమ్మతులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గంజాయి అక్రమరవాణాలో హోంగార్డు వక్రబుద్ధి...