ETV Bharat / state

దాతృత్వం.. బిడ్డ అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు - Young_Boy_Brain_Dead_Organ_Donation_

విశాఖ జిల్లా కంచరపాలెంలో ఈ నెల 3న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన నవీన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో తమ బిడ్డ అవయవాలను దానం చేసి దాతృత్వం చాటుకున్నారు తల్లిదండ్రులు.

బిడ్డ అవయవాలు దానం చేసి ... దాతృత్వం చాటుకున్న తల్లిదండ్రులు
author img

By

Published : Aug 11, 2019, 11:30 PM IST

బిడ్డ అవయవాలు దానం చేసి ... దాతృత్వం చాటుకున్న తల్లిదండ్రులు

బిడ్డ పోయిన బాధలోనూ కుమారుని అవయవాలు దానం చేసి దాతృత్వం చాటుకున్నారు ఆ తల్లిదండ్రులు. విశాఖలోని అల్లిపురం ప్రాంతంలో నివాసముంటున్న ఎస్‌.నవీన్‌ సాయికుమార్‌ కంచరపాలెం ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 3న కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కేర్‌ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో శుక్రవారం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్‌ సభ్యులు బాధితుడి తల్లిదండ్రులను సంప్రదించారు. వాళ్లు అవయవదానం చేయడానికి అంగీకరించడంతో రామ్‌నగర్‌ కేర్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. కాలేయం మాత్రమే దానం చేయటానికి అనుకూలంగా ఉండటంతో విజయవాడ మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ ఎయిర్‌పోర్ట్‌ వరకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి

ఎమ్మెల్యే ధర్మశ్రీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

Intro:Ap_Rjy_81_11_boorelu_thulabharam_av_AP10107

బూరెలను ఎమ్మెల్యేకు తులాభారం ...

() ప్రతి ఒక్కరు తమ కోరికలు నెరవేరాలంటూ తమ ఇష్ట దైవాలకు మొక్కుకుంటారు .. కోరిన కోర్కెలు తీరాక మొక్కులు చెల్లించుకుంటారు అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం
పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెలతో తులాభారం వేస్తామని అనపర్తి గ్రామదేవత వీరుళ్ళమ్మకు మొక్కుకున్నారు.
అందులో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా విజయం సాధించడం అనపర్తి ఎమ్మెల్యే గా సత్తి సూర్యనారాయణ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తో వీరుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుమారు 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులాభారం వేసి తమ మొక్కును చెల్లించుకున్నారు ..

visualsBody:Ap_Rjy_81_11_boorelu_thulabharam_av_AP10107Conclusion:Ap_Rjy_81_11_boorelu_thulabharam_av_AP10107

TRINADHA REDDY TADI
ETV CONTRIBUTOR
ANAPARTHI
EAST GODAVARI DISTRICT

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.