విశాఖ జిల్లా ఎలమంచిలిలో జిల్లాస్థాయి అంతర్ కళాశాలల క్రీడా పోటీలను డీసీబీసీ చైర్మన్ కుమార్ వర్మ ప్రారంభించారు. ఏపీ సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు ఎలమంచిలిలో నిర్వహించటం గర్వకారణమని కుమార్ వర్మ అన్నారు. ఎలమంచిలి పేరును హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో నిలబెట్టారని ప్రశంసించారు. అన్ని కళాశాలల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి: