ETV Bharat / state

ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయల పంపిణీ - lockdown updates in chodavaram

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమవంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of vegetable to those who lost their employment at Chodavaram
చోడవరంలో ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయల పంపిణీ
author img

By

Published : Apr 12, 2020, 9:56 PM IST

విశాఖ జిల్లా చోడవరం యడ్లవీధిలో లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు స్థానిక వైకాపా నేతలు కూరగాయలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇదీ చదవండి.

కరోనా మృతుల్లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.