ETV Bharat / state

డిసెంబరు 27 నుంచి రావు గోపాలరావు స్మారక నాటక పోటీలు - వైజాగ్​లో రావు గోపాలరావు స్మారక నాటక పోటీలు  తాజావార్తలు తెలుగులో

విశాఖలో డిసెంబరు 27వ తేదీ నుంచి డాక్టర్​ రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరగున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

december 27th onwards Raogopalarao Drama Compitations will started  at madhilapallem in visakhapatnam
రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు ట్రోఫీలను ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
author img

By

Published : Dec 22, 2019, 10:43 AM IST

రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు ట్రోఫీలను ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

డిసెంబరు 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖలో నట విరాట్ డాక్టర్ రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కళాప్రపూర్ణ అయిన నటుడు రావుగోపాలరావు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరని.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి కొనియాడారు. మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయిలో నాటిక పోటీలు జరగనున్నాయని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి:

మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి: గోవాడ చక్కెర కార్మికులు

Intro:Ap_Vsp_91_21_Raogopalarao_Drama_Compitation_Avb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖలో నట విరాట్ డాక్టర్ రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Body:ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

Conclusion:కళాప్రపూర్ణ అయిన నటుడు రావుగోపాలరావు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి కొనియాడారు. మద్దిలపాలెం లోని కళాభారతి ఆడిటోరియంలో మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయిలో నాటిక పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.