దీపావళి సందర్భంగా విశాఖ సింహాచలంలో సింహాద్రి అప్పన్న దర్శనాలను సాయంత్రం ఐదుగంటల నుంచి నిలుపుదల చేస్తున్నారు. అనంతరం నరక చతుర్థి వైభవంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ సందర్భంగా నరకచతుర్దశి ఉత్సవంలో భక్తులను ఎవరినీ అనుమతించడం లేదు. స్వామికి అంతరాలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
ఇవీ చదవండి