నర్సీపట్నం పట్టణంలోనే ఇప్పటివరకు ఏడుగురు వ్యక్తులకు కరోనా నిర్ధారణ అయింది. నియోజకవర్గంలోని మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాల్లోనూ మరో పది కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. రావికమతం, రోలుగుంట మండలాల్లో ఇప్పటివరకు ఐదు కేసులను గుర్తించారు. రావికమతం మండలం కొత్తకోటలో నమోదవుతున్న కేసులకు సంబంధించి… వ్యాపార సంస్థలకు షరతులు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార వాణిజ్య సంస్థలు తెరవాలని పోలీసులు ఆదేశించారు.
ఇదీచదవండి: ఇసుక కొరతను నివారించేందుకు అధికారుల చర్యలు