ETV Bharat / state

నర్సీపట్నంలో పెరుగుతున్న కరోనా మరణాలు… ఆందోళనలో ప్రజలు

నర్సీపట్నం నియోజకవర్గంలో కరోనా వైరస్​ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్సైజ్​ కానిస్టేబుల్​, ఆర్టీసీ కండక్టర్​ తదితరులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రిలో చేరారు.

corona deaths increasing to 4 in narsipatnam and people are worrying with the virus effect
పట్టణంలో పెరుగుతున్నకరోనా కేసులు
author img

By

Published : Aug 7, 2020, 4:26 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. దీంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఎక్సైజ్​ కానిస్టేబుల్​ మరణంతో ఇప్పటికే పట్టణంలో నలుగురు మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. పట్టణంలోనే కాకుండా నియోజకవర్గంలోని నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల్లోనూ కరోనా రోజురోజుకు పెరుగుతోంది. పది రోజుల నుంచి పాక్షిక లాక్​డౌన్​ కొనసాగుతున్నా… మృతుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి :

కరోనా సోకి ఎక్సైజ్​ కానిస్టేబుల్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.