ETV Bharat / state

నర్సీపట్నంలో విజృంభిస్తున్న కరోనా - corona cases are increasing in narsipatnam

విశాఖ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కేవలం నర్సీపట్నంలోనే 335 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

corona cases are increasing in narsipatnam
నర్సీపట్నంలో విజృంభిస్తున్న కరోనా కేసులు
author img

By

Published : Aug 20, 2020, 5:32 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రజలు కరోనాతో భయబ్రాంతులకు గురవుతున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీతో పాటు నాతవరం, గోలుగొండ, మాకవరపాలెం మండలాల్లో తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది.

నర్సీపట్నం పురపాలక పరిధిలో... 250 కేసులకు పైగా నమోదు కాగా... మొత్తం 335 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.