ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా... అనకాపల్లిలో మరో 30మందికి వైరస్ - corona latest news

విశాఖ జిల్లా అనకాపల్లిలో కొత్తగా 30మందికి కరోనా సోకింది. అనకాపల్లికి చెందిన వృద్దుడు అనారోగ్యంతో ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది.

corona cases are increasing in anakapally at vishakapatnam
అనకాపల్లిలో కొత్తగా 30కరోనా పాజిటివ్ కేసులు నమోదు
author img

By

Published : Jul 30, 2020, 11:07 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో తాజాగా 30మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణయ్యింది. అనకాపల్లికి చెందిన ఒక వృద్దుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే అతడిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి కరోనా పరీక్ష చేయగా... పాజిటివ్ అని తేలటంతో ఆసుపత్రి సిబ్బంది ఆ మృత దేహాన్ని జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందజేశారు. అనకాపల్లిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో స్థానికులు అందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

సీలేరులో కరోనా కలకలం.. ఐదుగురు ఇంజినీర్లకు వైరస్​...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.