ETV Bharat / state

జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం: శైలజానాథ్ - శైలజానాథ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కేంద్రంలోని ఒక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శైలజానాథ్ విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్
author img

By

Published : Aug 3, 2019, 6:57 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్

కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శైలజానాథ్.. ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. భాజపాతో సీఎం జగన్​మోహన్​రెడ్డికి పూర్తిస్థాయి అనుబంధముందని విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. త్రిపుల్ తలాక్, సమాచార హక్కు చట్టం వంటి చట్టాల ఆమోదం సమయంలో లోక్​సభలో వ్యతిరేకించిన.. వైకాపా ఎంపీలు రాజ్యసభలో ఓటు వేయకుండా బయటకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఇదీ చూడండి ఆ స్వామి దర్శనం 40 ఏళ్లకోసారి 48 రోజులే..!

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9 AP_CDP_26_19_VONTEDDU_POTEELU_C3

Body:వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కడప జిల్లా మైదుకూరు సమీప కొత్తపాలెంలో ఒంటెద్దు బండి తో బండలాగుడు పోటీలను నిర్వహించారు మైదుకూరు తో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు పోరుమామిళ్ల బద్వేలు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన 11 మంది ఒంటెద్దు బండి రైతులు పాల్గొన్నారు ఒంటెద్దు బండి కింది భాగంలో రాతి దూలానికి కట్టి బండిని ఒంటెద్దు తొలగించే పోటీలు నిర్వహించారు పోటీలను తిలకించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు ఒంటెద్దు బండి లాగుతున్న కొద్దీ రైతుల ఉత్సాహంతో కేరింతలు వేస్తూ ఆనందంతో గడిపారు రు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.