ETV Bharat / state

న్యాయం చేయకపోతే త్యాగాలకు సిద్ధం: ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు

ఉమ్మడి ఉద్యమంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పరిశ్రమ నిర్వాసితులు తెలిపారు. బుధవారం ఉక్కు పరిపాలనా కార్యాలయం ముట్టడికి యత్నించారు. తమకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

concern of visakha steel industry expats
న్యాయం చేయకపోతే త్యాగాలకు సిద్ధం: ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు
author img

By

Published : Mar 18, 2021, 8:42 AM IST

న్యాయం చేయకపోతే త్యాగాలకు సిద్ధం: ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను.. ఉమ్మడి ఉద్యమంతో అడ్డుకుంటామని నిర్వాసిత ప్రజలు చెప్పారు. నెల రోజులుగా దీక్షలు చేస్తున్న నిర్వాహసితులు... బుధవారం ఉక్కు పరిపాలనా కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే త్యాగాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.