ETV Bharat / state

నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో బస్సు సర్వీసులు ప్రారంభం - bus services start Narsipatnam RTC Depot

నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో చాలా కాలం తర్వాత బస్సు సర్వీసులను ప్రారంభించారు. కరోనా లాక్​డౌన్ కొద్దిరోజులుగా పూర్తిగా నిలిపివేసినా సర్వీసులను దశలవారీగా విస్తరిస్తున్నారు.

Commencement of bus services within Narsipatnam RTC Depot
నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో బస్సు సర్వీసులు ప్రారంభం
author img

By

Published : Jul 18, 2020, 11:29 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టిసీ డిపో పరిధిలో చాలా కాలం తర్వాత బస్సు సర్వీసులను ప్రారంభించారు. కరోనా లాక్​డౌన్ కొద్దిరోజులుగా పూర్తిగా నిలిపివేసినా సర్వీసులను దశలవారీగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగు నెలలపాటు బస్సు సౌకర్యాన్ని నోచుకోని విశాఖ ఏజెన్సీలోని కృష్ణదేవిపేట మీదుగా తిరిగే మంప, బోధ రాళ్ల, రేవాళ్ళు, తుని మీదుగా గూడెంకొత్తవీధి సీలేరు తదితర ప్రాంతాలకు స్థాయిలో సర్వీసులను తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు కండక్టర్ రహిత సర్వీసులను నడిపారు. తాజాగా సర్వీసులను విస్తరించడంలో భాగంగా మన్యం ప్రాంతాలకు పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలను సాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్ బాధితులకు వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ అమలైనట్లే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.