ETV Bharat / state

రేపు విశాఖలో సీఎం జగన్​ పర్యటన.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు

author img

By

Published : Dec 27, 2019, 9:53 PM IST

ముఖ్యమంత్రి జగన్​ రెండు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్​ క్యాపిటల్​గా ప్రతిపాదించిన నేపథ్యంలో జగన్​కు ఘన స్వాగతం పలకాలని వైకాపా నేతలు నిర్ణయించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/27-December-2019/5513341_411_5513341_1577460404840.png
విశాఖ ఉత్సవ్​ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం

రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం విశాఖ చేరుకోనున్నట్లు విశాఖ నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్​గా ప్రతిపాదించినందుకు జగన్​కు కృతజ్ఞతలు తెలుపుతూ.... విమానాశ్రయం నుంచి ఆర్కే బీచ్ వరకు సాదర స్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు. జగన్​ విశాఖ ఉత్సవ్​ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అనకాపల్లిలో సీఎం పర్యటన
అనకాపల్లిలోనూ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అనకాపల్లి వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు అనకాపల్లి నుంచి కార్ల ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఫిల్టర్ వాటర్ అందించేలా రూ.32 కోట్ల వ్యయంతో అగనంపూడి నుంచి పైప్ లైన్ పనులు చేపట్టేందుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు అమర్నాథ్​ తెలిపారు. దీనితో పాటుగా అనకాపల్లిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం నిధులు కేటాయించారని వెల్లడించారు.

ఇదీ చూడండి: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

Intro:Ap_Vsp_63_27_CM_Vizag_Visit_Schedule_Release_Ab_AP10150

Body:రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నట్లు వైకాపా విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనుందని చెప్పారు ఇందుకోసం రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన విశాఖ చేరుకోనున్నట్లు వెల్లడించారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు విమానాశ్రయం నుంచి ఆయన విశాఖ ఉత్సవం ప్రారంభోత్సవం చేయనున్న ఆర్కె బీచ్ వేదిక వరకు సాదర స్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని కోరారు
---------
బైట్ వంశీకృష్ణ శ్రీనివాస్ వైసిపి విశాఖ నగర అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.