ETV Bharat / state

నేనుండగా రాష్ట్రంలో రౌడీ రాజ్యం రానివ్వను! - forum7

''జగన్​పై ఉన్నన్ని కేసులు దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై లేవు. వైకాపా అధినేత కేసులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నోరు విప్పాలి''- సబ్బవరం తెదేపా రోడ్​షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సబ్బవరం రోడ్​షోలో సీఎం
author img

By

Published : Mar 22, 2019, 10:14 PM IST

సబ్బవరం రోడ్​షోలో సీఎం
వైకాపా నేతలు అధికారంలోకి రాకముందే రౌడీల్లా బెదిరింపులకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబువిమర్శించారు. విశాఖ జిల్లా సబ్బవరంలో నిర్వహించిన తెదేపా రోడ్​షోకు సీఎం హాజరై.. ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. వైకాపాకు అధికారమిస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందన్నారు. అది జరగుకుండా తాను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఉన్నన్ని కేసులు దేశంలో ఏ రాజకీయ నేతపై లేవని విమర్శించారు. జగన్​పై ఉన్న కేసులగురించి విశాఖ పార్లమెంట్ స్థానానికి జనసేన తరఫున పోటీ చేస్తున్న సీబీఐమాజీ జేడీ, విశ్రాంత ఐపీఎస్లక్ష్మీనారాయణ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల గల్లంతుకు సంబంధించి ఫారం-7 దరఖాస్తు దొంగలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 'కేసీఆర్, జగన్​, మోదీ ముగ్గురూకలిసి నాటకాలు ఆడుతున్నారు. ముసుగులో దెబ్బలాట ఎందుకు.. దమ్ముంటే రండి తేల్చుకుందాం' అని సవాల్ విసిరారు.

విద్యాకేంద్రంగా సబ్బవరం

మళ్లీ అధికారంలోకి వస్తేవిశాఖ జిల్లా రూపురేఖలను మారుస్తామని సీఎం భరోసా ఇచ్చారు. అన్ని ఊళ్లను స్మార్ట్ గ్రామాలుగా చేస్తామని చెప్పారు. విశాఖలో మెడ్​జోన్ పూర్తవుతోందని... 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సబ్బవరాన్నివిద్యాకేంద్రంగా తయారుచేస్తామన్నారు.

ఇవీ కూడాచదవండి...

500 కోట్లు... 31 కేసులు... ఈసీకి జగన్ లెక్కలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Xuancheng City, Anhui Province, east China - March 21, 2019 (CCTV - No access Chinese mainland)
1. Outdoor alligator pool
2. Various of staff members carrying alligators onto pick-up truck
3. Various of truck driving away
4. Alligators being offloaded from truck
5. Various of staff members putting alligators into pool
6. Various of alligators lying on ground
7. Staff members putting alligators into pool
8. Alligator pool
9. Various of alligators in shallow water
10. Staff members putting alligators into pool
11. Alligator in shallow water
More than 13,500 Chinese alligators came out of hibernation and were moved outdoors in east China Anhui Province on Thursday.
After four months' hibernation, the alligators were transferred to outdoor pools by feeders at the Anhui Yangtze Alligator Nature Reserve. Some 6,000 young alligators will go outdoors in June.
The staff members were able to move the alligators during the early hours of the day because the alligators are less aggressive at lower temperatures.
Every year the Chinese alligators are moved into the outdoor reservoir around the middle of March when the weather gets warmer. They will then live outside until the end of November where they will be relocated back inside to start their next period of hibernation.
The Chinese alligator, also known as "Yangtze alligator", can change its body temperature depending on the surrounding environment. They are currently listed as a critically endangered species in the wild.
Anhui is home to the majority of the county's Chinese alligators, which are widely known as the Yangtze alligators because they live along the lower reaches of the Yangtze River.
China has prioritized the protection of the alligator, establishing the Chinese Alligator Breeding Research Center in Anhui in 1979.
Thanks to human efforts to aid in the animal's survival such as enlarging their habitats, the number of critically endangered Chinese alligators living in the wild has grown over the past few years.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.